About Us
The Media Report న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై విశ్లేషణలు అందిస్తున్న ప్రముఖ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఈ ఛానల్ 4 సంవత్సరాల క్రితం మా ఎడిటర్ మరియు చీఫ్ మొహమ్మద్ రహమత్ పాషా గారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అన్ని సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మా ప్రస్థానం ఉంది. నిష్పక్షపాతమైన మరియు నిజాయితీతో కూడిన వార్తల కోసం ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు.

![office is world[ extended] size extra](https://themediareport.in/wp-content/uploads/2024/09/office-is-world-extended-size-extra-scaled.jpg)
![journalism[01]](https://themediareport.in/wp-content/uploads/2024/09/journalism01-1-scaled.jpg)
![prajalla kosam[01] (1)](https://themediareport.in/wp-content/uploads/2024/09/prajalla-kosam01-1-1-scaled.jpg)
![swatantram[01]](https://themediareport.in/wp-content/uploads/2024/09/swatantram01-1-scaled.jpg)